• మిమ్మల్ని మీరు ఒక పరిమిత వ్యక్తిగా అనుభూతి చెందుతున్నంత కాలం, మీకు భయం తప్పదు. 
bhayam

 

  • మీకు మరణం ఉందన్న విషయం మీ ఎరుకలో ఉంటే, తెలివితక్కువ పనులు చేయడానికి మీకు సమయం ఉండదు. మీరప్పుడు సరైన మార్గంలో ఉండాల్సిందే. 
maranam

 

  • మృత్యువుని మరవడం పరమ మూర్ఖత్వం.
maravadam

 

  • ప్రజలకు మృత్యువంటే అంత భయం ఉండడానికి ఏకైక కారణం, శరీరానికి మించి ఏమీ తెలియక పోవడమే.
mrutyuvu

 

  • ప్రతి శ్వాసతోనూ మనం స్మశానానికి ఒక అడుగు చేరువ అవుతున్నాము. శరీరం, మనసులకు అతీతంగా ఉన్న పార్శ్వాన్ని శోధించే సమయం ఇదే.
smashan