జీవితానికి సంబంధించి సద్గురు చెప్పిన 5 సూత్రాలు

 

జీవితానికి సంబంధించి సద్గురు చెప్పిన 5 సూత్రాలు

 • మగవారి కంటే, ఆడవారు తక్కువ అన్న భావన
  అసంబద్ధమైనది. పురుషుడు పుట్టిందే స్త్రీ నుంచి
  అయితే, మరి అతను ఎక్కువ, ఆమె తక్కువ
  ఎలా కాగలదు?

1

 • వైవాహిక సంబంధాలలో, విభిన్నమైన
  ఆకాంక్షలున్నాయి. పురుషుడు మారాలని,
  స్త్రీ ఆకాంక్షిస్తుంది. స్త్రీ ఎప్పుడూ మారకూడదని 
  పురుషుడు ఆకాంక్షిస్తాడు.

2

 • అందరికీ స్వప్నాలున్నాయి, కాని అవి సాకారం 
  చేసుకోవడం కోసం తమ జీవితాన్ని పణంగా
  పెట్టడానికి ఎంతమంది సుముఖంగా ఉన్నారు?

౩

 • జీవితానికున్న ప్రయోజనం జీవితమే.
  దాని అన్ని కోణాలనూ అనుభూతి చెందడంలోనే
  దాని సార్థకత ఉంది.

4

 • ఒకరిని ఎక్కువగానో, తక్కువగానో ఎప్పటికీ
  చూడకండి. అందరినీ వారు ఉన్న విధంగానే మీరు
  చూడగలిగితే, మీరు మీ జీవితాన్ని సమర్థవంతంగా
  నడపించుకోగలరు.

5

ప్రతిరోజూ మీ మొబైల్ ద్వారా సద్గురు సూక్తులను పొందవచ్చు: Subscribe to Daily Mystic Quote.