ఈశాంగా 7% - సద్గురుతో భాగస్వామ్యం!

సద్గురును మన జీవితంలో భాగస్వామిగా కలిగి ఉండటం అనేది అసలు నమ్మశక్యం కాని విషయం. కానీ, "ఈశాంగా-7%" ద్వారా సద్గురు మన జీవితంలో వారి భాగస్వామ్యాన్ని స్వికరించి, తద్వారా వారి అనుగ్రహం పొందే ఒక సువర్ణ అవకాశాన్ని మనకు అందజేస్తున్నారు. ఈ సువర్ణ అవకాశం గురించి మరిన్ని వివరాల కోసం ఈ వ్యాసం తప్పక చదవండి!
 
 

సద్గురును మన జీవితంలో భాగస్వామిగా కలిగి ఉండటం అనేది అసలు నమ్మశక్యం కాని విషయం. కానీ, "ఈశాంగా-7%" ద్వారా సద్గురు మన జీవితంలో వారి భాగస్వామ్యాన్ని స్వికరించి, తద్వారా వారి అనుగ్రహం పొందే ఒక సువర్ణ అవకాశాన్ని మనకు అందజేస్తున్నారు. ఈ సువర్ణ అవకాశం గురించి మరిన్ని వివరాల కోసం ఈ వ్యాసం తప్పక చదవండి!


ii

"ఈశాంగా-7%" ద్వారా సద్గురు మనకు వారి అనుగ్రహం పొందే ఒక సువర్ణ అవకాశాన్ని అందజేస్తున్నారు. ఈశాంగా అంటే ‘ఈశా యొక్క అంగం(అవయవం)’ అని అర్ధం. "ఈశాంగా-7%"లో పాలుపంచుకోవడం అంటే మనం చేసే పనులలో మనం సద్గురు యొక్క భాగస్వామ్యం స్వీకరిస్తున్నామని అర్థం. సద్గురు ఆశయసిద్ధిలో పాలుపంచుకోవడానికి ఇదొక అవకాశం. అలాగే దీని ద్వారా మనం వారి అనుగ్రహ పాత్రులమై, మన పరమోత్తమ శ్రేయ్యస్సు వైపు పయనించగలుగుతాం.

మనం సరైన భాగస్వామ్యం ఏర్పరుచుకోవలిసిన సమయం వచ్చిందని నేను అనుకుంటున్నాను. ఈ 7% భాగస్వామ్యం అనేది ఉట్టి మాటలు కాదు...సాధారణంగా ఈ అనుగ్రహం అనేది కేవలం ఆధ్యాత్మిక శ్రేయ్యస్సుకు మాత్రమే వాడాలని నేను చాలా ధృడంగా అనుకునే వాడిని, కానీ ఇప్పుడు నన్ను నేను, అంటే నా అనుగ్రహాన్ని అన్నీ స్థాయిలలో అందించడం మొదలుపెట్టాను. ఎందుకంటే మీ ఆర్ధిక, సామజిక, కుటుంబ, ఇంకా ఇతర కార్యకలాపాలను కొంత అనుగ్రహంతో చక్కబరిస్తే, మీరు అప్పుడు ఎక్కువ సమయాన్ని మీ అత్యున్నత శ్రేయస్సు కోసం కేటాయిస్తారని నేను నమ్ముతున్నాను.
మిమల్ని మీరు ఒక యంత్రంగా పరిగణించినట్లైతే, మీకు మెదడు ఉంది, మీకు శరీరం ఉంది. ఐతే,వాటికి అనుగ్రహం అనేది కందెన(లూబ్రికేషను) వంటిది. సరిపోయేంత కందెన(లూబ్రికేషను) లేకుండా ఎంతో గొప్ప యంత్రమైనా బాగా పని చేయలేదు  ~ సద్గురు

"ఈశాంగా – 7%" లో భాగస్వాములు అయినవారు మన:పూర్వకంగా వారి సంపాదనలోనుంచి 7% ఈశా యొక్క వివిధ ప్రాజెక్టుల కోసం అందజేస్తారు.

ishanga-ceremony-2012-8-640x360"ఈశాంగా – 7%" లో భాగంగా ఉన్న వారందరికీ సద్గురు ‘నన్మై ఉరువం’ అనే ఒక శక్తి రూపాన్ని సంవత్సరంలో ఒకసారి అందిస్తారు. ఇప్పటికే "ఈశాంగా – 7%" లో భాగస్వాములైనప్పటికీ ఇంకా ‘నన్మై ఉరువం’ అందుకోనివారు కూడా ఈ శక్తి రూపాన్ని స్వీకరించడానికీ, అలాగే దానికి సంబంధించిన ప్రక్రియలో ఉపదేశం పొందటానికీ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు.

“సద్గురును భాగస్వామిగా కలిగి ఉండటం అనేది అసలు నమ్మశక్యం కాని విషయం. నేను 7% భాగస్వామ్యానికి నమోదు చేసుకున్నప్పటి నుంచి సద్గురు కృప నేను చేసే అన్నీ పనులలోకి – అది ఆఫీసు పని అయినా, సంబంధభాంధవ్యాలైనా, ఆట పాటలైనా లేక ఆధ్యాత్మిక అన్వేషణైనా సరే, అది అన్నంటిలోకీ వ్యాప్తమై ఉంది. జీవితంలో కొత్త పార్శ్వాలను అనుభూతి చెందుతున్నాను, కొత్త అవకాశాలు ఏర్పడుతున్నాయి. నా భాగస్వామి అన్ని విధాలుగా నా జీవితం ఎంతో బ్రహ్మాండంగా జరిగేలా చూసుకుంటున్నారు.”
-      కల్పన మనియర్, హెడ్- బిజినెస్ సోలుషన్స్ & ఐటి, బిఎస్‌జి & టెక్, ముంబై.

జూలై 31వ, 2016 తేదీన ఈ యంత్రాన్ని సద్గురు సమక్షంలో ఇవ్వబడుతుంది. మరిన్ని వివరాలకు:

ఆన్‌లైనులో నమోదు చేసుకోవటం కోసం మరియు మరిన్ని వివరాల కోసం కింది లింక్ ని క్లిక్ చేయండి:

fmi

ఆన్ లైన్ లో నమోదు చేసుకోండి:

ol

ఈ-మెయిల్ : 7percent@ishafoundation.org

ప్రేమ మరియు కృతజ్ఞతలతో,

ఈశా వాలంటీర్స్

ఈశాంగా 7% - సద్గురుతో భాగస్వామ్యం

 
 
  0 Comments
 
 
Login / to join the conversation1