ఐస్ బెర్క్ సలాడ్
 
Trek Kodari
 

కావాల్సిన పదార్థాలు :

ఐస్‌ బెర్క్‌లు         -          3

బేబీ కార్న్‌           -          2

టమేటా  -          2

చైనా క్యాబేజి        -          1 ఆకు

ఆలివ్‌ ఆయిల్‌     -          కొద్దిగా

ఉప్పు, మిరియాల పొడి, నిమ్మరసం  -   తగినంత

చేసే విధానం :

ఐస్‌ బెర్క్‌, టమేటాలు, చైనా క్యాబేజి, ఒకే రకంగా చిన్న ముక్కలుగా చేసుకోవాలి. బేబీ కార్న్‌ గుండ్రంగా బిళ్లలుగా చేసుకోవాలి. చివరిగా మిరియాల పొడి, ఉప్పు, నిమ్మరసం కలిపి, అందరికీ వడ్డించాలి.

చంద్ర గ్రహణం సమయంలో ఆహారం ఎందుకు తీసుకోకూడదు?

 
 
 
 
  0 Comments
 
 
Login / to join the conversation1