బరువును తగ్గించే హాట్ లైమ్
 
 

కావాల్సిన పదార్థాలు

మంచినీరు          -          1 గ్లాసు

నిమ్మరసం          -          సగం స్పూను

బెల్లం కోరు, తేనె  -          తగినంత

చేసే విధానం : - నీరు మరిగించాలి. అందులో నిమ్మరసం, బెల్లంకోరు వేసి బాగా మరిగించి దింపుకోవాలి. చల్లారిన నీళ్లలో తేనె వేయాలి. వేడి నీరులో తేనె వేయకూడదు. తేనెలో సారం పోతుంది. ఇది నాడులకు, నరాలకు మంచిది. శరీరం లోపల శుభ్రపరుస్తుంది - బరువు తగ్గుతారు.

చదవండి: ఈ మూడింటిని సరిచూసుకుంటే ఆరోగ్యం మీ సొంతం..!!

 
 
 
 
  0 Comments
 
 
Login / to join the conversation1