తేనె నీరు
ఇది కొవ్వు పెరగనీయదు. గ్లూకోస్‌ తాగిన దానికంటె ఎక్కువ శక్తినిస్తుంది.
 
 

కావాల్సిన పదార్థాలు:

మంచినీరు  -          200 మి.లీ

తేనె       -          2 టీస్పూనులు

చేసే విధానం :

- మంచినీరు మరిగించి, కాచి చల్లార్చిన నీరులో (గోరువెచ్చని) తేనె కలిపి తాగాలి. ఇది కొవ్వు పెరగనీయదు. గ్లూకోస్‌ తాగిన దానికంటె ఎక్కువ శక్తినిస్తుంది.

- మరిగించిన నీటిలో తేనె కలిపితే తేనె యొక్క సారం పోతుంది.

 
 
 
 
  0 Comments
 
 
Login / to join the conversation1