గోదావరి పుష్కరాలు - రాజమండ్రిలో సద్గురుతో చంద్రబాబు!

గోదావరి పుష్కరాల సందర్భంగా జులై 23న రాజమండ్రిలో సద్గురు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్య మంత్రి చంద్రబాబు ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు.
 
 

నమస్కారం!

గోదావరి పుష్కరాల సందర్భంగా జులై 23న రాజమండ్రిలో సద్గురు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొనబోతున్నారని తెలియజేయుటకు సంతోషిస్తున్నాము. ఈ కార్యక్రమానికి అందరూ ఆహ్వానితులే. కుర్చీలు పరిమితం  కావున, మొదట వచ్చిన వారికి మొదటి ప్రాముఖ్యత.

12 నదీ తీర ప్రాంతాలలోని పుణ్యస్ధలాలలో జరుపుకునే భారతీయ పండుగలే పుష్కరాలు.  పుష్కరాలలో లక్షలాదిగా ప్రజలు పవిత్రనదులలో స్నానం ఆచరించి దేవాలయాలను సందర్శిస్తారు. ఈ సంవత్సరం, ఈ పండుగ జులై 14 నుండి 25వ తారీఖు వరకు ఆంద్రప్రదేశ్, తెలంగాణలలో వివిధ గోదావరి నదీ తీర ప్రాంతాలలో జరుపబడుతుంది.

 వేదిక: గవర్నమెంట్ ఆర్ట్స్ కాలేజీ , రాజమండ్రి.
 సమయం: సాయంత్రం 3-5గం
 వివరాలకు: 9885582378.

 
 
 
 
  0 Comments
 
 
Login / to join the conversation1