పళ్ళు, కాయగూరల సలాడ్
 
 

కావాల్సిన పదార్థాలు :

కీర దోసకాయ     -          100 గ్రా.

ఆపిల్‌    -          150 గ్రా.

ఆరెంజ్‌  -          తొనలో గింజలు తీసి రెండు ముక్కలు చేయాలి.

పాలకూర           -          1 కట్ట

ఆరెంజ్‌ జ్యూస్‌     -          4 టేబుల్‌ స్పూనులు

తేనె       -          2 టీ స్పూనులు

ఆవాల పేస్టు        -          1 టేబుల్‌ స్పూను

మిరియాల పొడి   -          1 టీస్పూను

ఉప్పు, నిమ్మరసం -          తగినంత

చేసే విధానం :

కీరా, ఆపిల్‌, పాలకూర, చిన్నగాకోసి, అందులో ఆరెంజ్‌ జ్యూస్‌, నిమ్మరసం, తేనె, ఆవాలపేస్టు, మిరియాల పొడి, ఉప్పువేసి అన్నీ కలిపి అందరికీ వడ్డించాలి.

 
 
 
 
  0 Comments
 
 
Login / to join the conversation1