తీర్థయాత్ర కార్యక్రమంలో లింగభైరవి దేవి ఆలయ విశేషాలు!

 
 

ఆదిశక్తి యొక్క మహోజ్వల వ్యక్తీకరణే లింగభైరవి.లింగభైరవి ఒక గొప్ప శక్తిమంతురాలు, ఒక కరుణామయి, ఒక ఆనంద సాగరి. విశ్వంలోని సృజనాత్మకతకు, ఎదుగుదలకు ప్రతిరూపమైన ఆమె అన్నింటినీ తనలో ఇమడ్చుకుంటుంది. లింగరూపంలో సృష్టించబడటం ద్వారా లింగభైరవి ప్రత్యేకతను సంతరించుకున్నది.

తీర్థయాత్ర అనే కార్యక్రమం ద్వారా ఈ టీవీ వారు మే 22న లింగాభైరవి దేవి ఆలయం, ధ్యానలింగాల  విశేషాలను ప్రసారం చేసారు. మీరు కూడా ఆ ప్రసారాన్ని చూసి తరించండి:

 

 
 
  0 Comments
 
 
Login / to join the conversation1