రక్తపోటును అరికట్టే దబ్బ ఆకు 'టీ'
 
 

కావాల్సిన పదార్థాలు:

దబ్బ ఆకులు    -   10 లేత ఆకులు

నీరు      -          200 మి.లీ.

తేనె లేక బెల్లం కోరు లేక కరపట్టి  - రుచికి తగినంత

చేసే విధానం :

-  నీటిలో ఆకువేసి మరిగించి సారం దిగాక వడకట్టి బెల్లంకోరు కాని, తేనెకాని, కరపట్టి కాని కలుపుకుని తాగాలి.

- పొటాషియం, కాల్షియం, ఐరన్‌ మూడూ ఇందులో ఉంటాయి. రక్తపోటును అరికట్టడంలో పొటాషియం బాగా పనిచేస్తుంది. పెద్ద సూపర్‌ మార్కెట్లలో ఈ పొడి దొరుకుతుంది.

మీలో ఉన్న పంచభూతాలను ఇలా శుద్ధి చేసుకొండి!

 
 
 
 
  0 Comments
 
 
Login / to join the conversation1