దైవానికి సంబంధించి సద్గురు చెప్పిన 5 సూత్రాలు

  • దైవం ఒక గమ్యం కాదు, అదొక ద్వారం.

1

 

  • దైవం, మద్యం కన్నా ఎక్కువ మత్తెక్కించేది.

2

 

  • సంపూర్ణమైన అంకితభావం లేకుండా దేనిలోనూ ప్రావీణ్యత రాదు.

3

 

  • ఈ సంస్కృతిలో మీకు కావలసిన దేవుడిని ఎంచుకునే సౌలభ్యమే కాదు, మీరు అన్వయించుకోగల దేవుని సృష్టించుకునే సౌలభ్యముంది.

4

 

  • కావలసిన చోటు మీరు ఏర్పాటు చేస్తే ప్రవేశించడానికి సిద్ధంగా దైవం మీ గుమ్మం ముందు ఎప్పుడూ కాచుకునే ఉంది.

5

ప్రతిరోజూ మీ మొబైల్ ద్వారా సద్గురు సూక్తులను పొందవచ్చు: Subscribe to Daily Mystic Quote.