క్యారట్ సలాడ్

 
 

కావాల్సిన పదార్థాలు :

క్యారట్‌   -          150 గ్రా. (కోరుకుని వుంచాలి)

తెల్ల నువ్వులు       -          1 టీస్పూను (వేయించుకోవాలి)

ఖర్జూరం -          1 గుప్పెడు ముక్కలు

వేరుశనగ వుండలు           -          2 (రెండు ముక్కలు)

కొబ్బరి కోరు       -          2 టేబుల్‌ స్పూనులు

తేనె       -          2 టేబుల్‌ స్పూనులు

చేసే విధానం :

అన్నీ కలిపి, అందరికీ వడ్డించాలి.

 
 
 
 
  0 Comments
 
 
Login / to join the conversation1