పెసలు, క్యారెట్‌ సలాడ్
 
 

కావాల్సిన పదార్థాలు :

మొక్క పెసలు      -          1 గ్లాసు

క్యారెట్‌   -          1 (తురుము)

కొబ్బరి కోరు       -          1/4 చిప్ప

ఎండు ద్రాక్ష        -          25 గ్రా.

తేనె, బెల్లం కోరు  -          తగినంత

చేసే విధానం :

అన్నీ కలిపి, అందరికీ వడ్డించాలి

ఐదు మంచి ఆహార సూత్రాలు

 
 
  0 Comments
 
 
Login / to join the conversation1