కావాల్సిన పదార్థాలు :

బట్టర్‌ ఫ్రూట్‌        -          సగం పండు

అనాపండు         -          3 (నిలువుగా చేసిన ముక్కలు) లేదా

ఆపిల్‌    -          సగం పండు

పాలు     -          2 గ్లాసులు

ఖర్జూరం -          2

తేనె       -          తగినంత

చేసే విధానం :

బట్టర్‌ ఫ్రూట్‌ లోపల గుజ్జు తీసిపై పండ్లముక్కలన్నీ కలిపి మిక్సీలో వేసుకోవాలి. తరువాత వడగట్టి తాగాలి. నచ్చిన వాళ్ళు ఫ్రిజ్‌లో పెట్టుకోవచ్చు. దీంట్లో క్యాల్షియం ఎక్కువగా ఉంటుంది. లావుగా ఉన్నవాళ్ళు ఎక్కువగా తాగకూడదు.

చదవండి: ఓజస్సు వల్ల ఉపయోగం ఏంటి??