బూడిద గుమ్మడి కొబ్బరి సలాడ్

 
 

కావాల్సిన పదార్థాలు :

బూడిద గుమ్మడి   -          400 (చిన్న ముక్కలు)

కొబ్బరి కోరు       -          సగం చిప్ప

క్యారెట్‌ కోరు       -          50 గ్రా.

కొత్తిమీర            -          పైన వెయ్యడానికి

ఉప్పు, మిరియాల పొడి, జీలకర్ర పొడి           -          తగినంత

ఉప్పువేసి ఉడక పెట్టిన వేరుశనగ     -          1 గుప్పెడు

చేసే విధానం :

అన్నీ కలిపి, అందరికీ వడ్డించాలి.

 
 
 
 
  0 Comments
 
 
Login / to join the conversation1