నేరేడు పళ్ళ లస్సీ
 
 

కావాల్సిన పదార్థాలు :

నేరేడు పండు       -          1 కప్పు (గింజలు తీసినవి)

పెరుగు   -          సగం కప్పు

చక్కెర    -          1/4  కప్పు

ఉప్పు     -          చిటికెడు

చేసే విధానం :

-          నేరేడు పండు పంచదార మిక్సీలో వేసుకోవాలి. తరువాత పెరుగు, ఉప్పు కలిపి ఫ్రిజ్‌లో పెట్టి చల్లబడ్డాక తినడం మంచిది.

-          షుగర్‌ వున్నవారు పంచదార మానివేసి దానిబదులు కారం వేసుకుని తాగాలి. చలి సైనస్‌ వున్నవారు దీనిని తాగరాదు.

చదవండి: విశ్వమే తానుగా మీకు ఆవిష్కృతమవుతుంది…!!!

 
 
  0 Comments
 
 
Login / to join the conversation1