కావాల్సిన పదార్థాలు :

అరటిపండ్లు        -          4 (ముక్కలు చేసినవి)

కొబ్బరి కోరు       -          1 చిప్ప

వేయించిన వేరు శనగ       -          5 గ్రాములు

తేనె       -          కావలసినంత

చేసే విధానం :

అన్నీ కలిపి, అందరికీ వడ్డించాలి.

చంద్ర గ్రహణం సమయంలో ఆహారం ఎందుకు తీసుకోకూడదు?