అరటిపండు - బొప్పాయి సలాడ్

 
 

కావాల్సిన పదార్థాలు :

అరటిపళ్ళు          -          3

బొప్పాయి           -          100 గ్రా.

సపోటా  -          200 గ్రా.

పుదీనా ఆకులు    -          20

తేనె       -          కావలసినంత

చేసే విధానం :

అన్ని పళ్ళు 2 ఇంచ్‌ల పొడుగులో ముక్కలు చేసి, పుదీనా ఆకు, తేనె వేసి కలిపి అన్నీ కలిపి, అందరికీ వడ్డించాలి. అరటి పండులో ఐరన్‌, విటమిన్‌-ఎ, కార్బోహైడ్రేట్స్‌, ఫాస్ఫరస్‌ మొదలైనవి ఉన్నాయి. బొప్పాయిలో ముఖ్యమైన ఊట శక్తి ఉన్నది. సపోటాలో ఎక్కువగా ఫైబర్‌ ఉన్నది.

ఇంకా చదవండి: ఏకాదశి రోజున ఆహారం ఎందుకు తీసుకోకూడదు??

 
 
 
 
  0 Comments
 
 
Login / to join the conversation1