అరటిపండు - ఆపిల్ సలాడ్
 
 

కావాల్సిన పదార్థాలు :

అరటిపండు        -          1 ముక్కులు చేసుకోవాలి

ఆపిల్‌ పండు       -          1/4 గ్లాసు (ముక్కలు చేసుకోవాలి)

అటుకులు           -          1 గ్లాసు (నానపెట్టి వాడేసుకోవాలి)

చేసే విధానం :

అటుకులు లేకపోతే కొద్దిగా కొబ్బరి తురుము, వేరుశనగా ఉండలు బద్దలుగా చేసుకోవాలి. తేనెగాని బెల్లం కోరు గాని కావలసినంత అన్నీ కలిపి అందరికీ వడ్డించాలి.

ఇంకా చదవండి: పాలు – మనం గుర్తుంచుకోవలసిన విషయాలు!

 
 
 
 
  0 Comments
 
 
Login / to join the conversation1