అంతరంగానికి సంబంధించి సద్గురు చెప్పిన 5 సూత్రాలు

 

అంతరంగానికి సంబంధించి సద్గురు చెప్పిన 5 సూత్రాలు:

  • నిజాయితీ అనేది ఇతరులు గమనిస్తున్నప్పుడు మీరు కనబరచే ప్రవర్తన కాదు. అది మీలో మీరు ఉండే విధానం.

w1

 

  • స్వర్గం, నరకం అనేవి భౌతికమైన ప్రదేశాలు కావు. వాటిని మీరు మీలోనే సృష్టించుకుంటారు.

w2

 

  • ప్రపంచంలో జరిగేది మీకు కావలసినట్లు జరగకపోతే, కనీసం మీలో జరిగేదైనా మీరు కోరుకున్నట్లు జరగాలి.

w3

 

  • మీలో మీరు ఉండే స్వభావాన్నిబట్టి మీరెవరు అనేది నిర్ణయింపబడాలిగాని, మీరు చేసే పనిని బట్టి కాదు.

w4

 

  • మన అంతరంగంలో సరైన వాతావరణం సృష్టించుకోగలిగితే  –  అంతర్గత శ్రేయస్సుతో బ్రహ్మానందంగా జీవించగల క్షమత మనందరికీ ఉంది.

w5

ప్రతిరోజూ మీ మొబైల్ ద్వారా సద్గురు సూక్తులను పొందవచ్చు: Subscribe to Daily Mystic Quote.