అమెరికాలో ఆదియోగి ప్రతిష్టాపన!

 

సెప్టంబరు 23 సద్గురు జ్ఞానోదయ దినోత్సవం అని మనలో చాలామందికి తెలిసిన విషయమే! ఈ సందర్భంగా సద్గురు అమెరికాలోని టెన్నిసీ రాష్ట్రంలో ఉన్న 'ఈశా ఇనిస్ట్యూట్ ఆఫ్ ఇన్నర్ సైన్సెస్' సెంటర్ నందు ఆదియోగి విగ్రహా ప్రతిష్టాపన చేశారు. ఇలాంటి   విగ్రహా ప్రతిష్టాపన  జరగడం అమెరికాలో ఇదే మొదటి సారి. ఆ సమయంలో తీసిన కొన్ని ఫోటోలను మీ కోసం ఈ బ్లాగులో అందిస్తున్నాం.