ఆనందమయ జీవితం కోసం 6 సూత్రాలు

ఆనందమయ జీవితం కోసం సద్గురు అందిస్తున్న ఈ ఆరు సూత్రాలను తెలుసుకుందాం.
 

ఆనందమయ జీవితం కోసం సద్గురు అందిస్తున్న ఈ ఆరు సూత్రాలను తెలుసుకుందాం.

  • మీరు నిజంగా ఆనందంగా ఉంటే, సంతృప్తి కోసం వెతకరు.

1

 

  • జీవితానికి కొంత వేగం ఉంది. మీరు ఆనందంగా తొందరపడాలి కాని, అసహనంగా ఎప్పుడూ ఉండకూడదు.

2

 

  • మీకు ప్రపంచం పట్ల ఏ మాత్రం శ్రద్ధ ఉన్నా, మీరు చేయవలసిన మొదటి పని మిమ్మల్ని మీరు ఆనందమయులుగా చేసుకోవడం.

3

 

  • మీరు దుఖంలోంచి ఉపసంహరించుకొని, ఆనందంలో పెట్టుబడి పెట్టడానికి సుముఖంగా ఉన్నారా?

4

 

  • మనుషులకు ఆనందంగా ఉండడం ఎలాగో తెలియకపోవడానికి ఒకే కారణం, దానికి కావలసిన పరిఙ్ఞానం వారి వద్ద లేకపోవడమే.

5

 

  • అంతరంగంలోకి చూడడం మాత్రమే పరమానందమని ఈ ప్రపంచం తెలుసుకోవాలన్నది నా ఆకాంక్ష. దానితో పోలిస్తే, మరే ఇతర భోగమైనా తిరోగమన చర్యే.

6

మరిన్ని సద్గురు అందించిన సూత్రాలను తెలుసుకోండి: సద్గురు సూత్రాలు