ఆధ్యాత్మికత గురించి సద్గురు చెప్పిన 5 సూత్రాలు

 

ఆధ్యాత్మికత గురించి సద్గురు చెప్పిన 5 సూత్రాలు.

  • మీతో మీరు వంద శాతం నిజాయితీగా ఉండడం అన్నది ఆధ్యాత్మిక మార్గంలో అత్యంత ప్రాధమికమైన విషయం.

1

 

  • ఆధ్యాత్మికత విధానంలోని మొదటి సూత్రం మీరు మీ నిర్ధారణలనన్నింటినీ ప్రక్కనబెట్టడం.

2

 

  • ఆధ్యాత్మికతకు మీరే వాతావరణంలో జీవిస్తున్నారన్న దానితో సంబంధం లేదు. అది మీలో మీరు ఎటువంటి వాతావరణాన్ని సృష్టించుకుంటున్నారన్నదానికి సంబంధించినది.

3

 

  • పూర్తి నిమగ్నతతో, ఏ పనైనా ఒక ఆధ్యాత్మిక ప్రక్రియ కావచ్చు.
    4
  • ప్రతి సామాజిక వర్గమూ గుర్తింపుల ఆధారంగానే నెలకొల్పబడింది. గుర్తింపులకు అతీతంగా జీవించడం నేర్చుకోవడమే ఆధ్యాత్మిక ప్రక్రియలోని మూలసూత్రం.

5

ప్రతిరోజూ మీ మొబైల్ ద్వారా సద్గురు సూక్తులను పొందవచ్చు: Subscribe to Daily Mystic Quote.