ఆధ్యాత్మిక ప్రక్రియ గురించి సద్గురు చెప్పిన 5 సూత్రాలు

 

ఆధ్యాత్మిక ప్రక్రియ గురించి సద్గురు చెప్పిన 5 సూత్రాలు.

  • కావలసిన విధంగా నిర్దేశించుకో గలిగితేనే శక్తి ఉపయోగకరం. అప్పుడే మానవుడు ఒక ఆధ్యాత్మిక అవకాశంగా మారేది.

1

 

  • ఏదో రకంగా ప్రతి మానవుడూ ఆధ్యాత్మీకుడే. కాకపోతే కొంతమంది గొప్పలు చెప్పుకుంటారు.

2

 

  • ఒక్క ఆధ్యాత్మిక విప్లవమేదో ప్రపంచాన్ని ముంచెత్తకపోతే, మానసిక అస్ధిరత్వం ఒక సాధారణ విషయంగా మారిపోతుంది.

3

 

  • ఒకరి ఆధ్యాత్మిక ప్రక్రియను వారి ప్రవర్తనను బట్టి నిర్ధారించకండి. ఆధ్యాత్మిక ప్రక్రియ శరీర, మానసిక విధానాలకు అతీతమైనది.

4

 

  • మరింత అనుభవించాలన్న వాంఛ మానవునిలో స్వాభావికమైనది. ఆధ్యాత్మిక ప్రక్రియను మనం ముందుకు తీసుకురాకపోతే, మత్తు మందులే అంతటా వ్యాపించి పోతాయి.

5

 

ప్రతిరోజూ మీ మొబైల్ ద్వారా సద్గురు సూక్తులను పొందవచ్చు: Subscribe to Daily Mystic Quote.

 
 
  0 Comments
 
 
Login / to join the conversation1