మనిషి ఉన్నతికి ఉపకరించే 5 సూత్రాలు
 
 

రండి..! మానవ అభివృద్ధికి ఉపయోగపడే సూత్రాలను తెలుసుకుందాం..!

  • మానవులు తమగురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారు. ఇక్కడ జరిగే దానిలో మనం ఒక చిన్న అంశం మాత్రమే.

1

 

  • ఏమి జరిగినా, మీరు కృంగి పోవడం పరిష్కారం కాదు. మీరు కృంగి పోవడమే మరో సమస్య అవుతుంది.

2

 

  • ఎక్కువ సమయం మీరు కేవలం జీవితం గురించి ఆలోచిస్తూ ఉంటారు, జీవించరు.

3

 

  • మీరు పనినుంచి విరామాన్ని ఎందుకు కోరుకుంటున్నారో ఒకసారి చూసుకోవాలి. మీకు నిజంగా ఎంతో ముఖ్యమనిపిస్తున్న  విషయాన్ని మీరు చేస్తోంటే, మీరు దాని నుంచి విరామాన్ని కోరుకుంటారా ?

4

 

  • ఏది సాధ్యమో. ఏది అసాధ్యమో నిర్ణయించడం మీ వ్యవహారం కాదు. అది ప్రకృతి నిర్ణయిస్తుంది. మీకు నిజంగా ఏది ముఖ్యమో దానికై కృషి చేయడమే మీ పని.

5

 
 
 
 
  0 Comments
 
 
Login / to join the conversation1