హఠ యోగా అంటే ఏంటో  సద్గురు మాటల్లో తెలుసుకుందాం:

  • ఎదగడానికి ఓ స్థిరమైన వేదికగా, బాహ్య ప్రభావాలకు అంతగా లోనుకాని - ఓ శరీరాన్నినిర్మించడమే హఠయోగా ఉద్దేశ్యం.

1

 

  • మీరు మీ శరీరాన్ని ఓ ఆసనంలో ఎరుకతో ఉంచగలిగితే, అది మీరు ఆలోచించే తీరునూ, జీవితాన్నిఅనుభవించే, అనుభూతి చెందే తీరులనూ మార్చేయగలదు. అదే హఠయోగా చేసేది.

2

 

  • హఠ యోగా అంటే శరీరాన్ని వంచే వ్యవహారం కాదు. అది  మీరు ఆలోచించే, అనుభూతి చెందే, జీవితాన్నిగ్రహించే విధానాన్ని మీ చేతిలోకి తీసుకోవడం.

3

 

  • సాంప్రదాయ హఠయోగాతో కొన్ని వ్యాధుల నుండి ముఖ్యంగా కాన్సర్ నుండి చాలావరకు తప్పించుకోవచ్చు.

4

 

  • వయసు మీద పడే కొద్దీ మీ మెదడు క్షీణించనవసరంలేదు. సులువైన యోగ సాధనల ద్వారా దానిని పెంపొందించుకోవచ్చు.

5

 

హఠ యోగా ప్రయోజనాల గురించి మరింత తెలుసుకోండి: హఠ యోగా