రండి..! మనసు గురించి సద్గురు చెప్పిన 5 సూత్రాల ద్వారా తెలుసుకోండి.

  • మీరు కేవలం మీ శరీరం మీదే కృషిచేసి, దానిని స్థిరంగా కూర్చోబెట్ట గలిగితే అది సరిసోదు. మీరు మీ మనసునీ, భావోద్వేగాలనూ, శక్తినీ కూడా స్థిర పరచాలి.

1

 

  • మీలోనున్న జీవం వికారంగా ఉండలేదు. వికారమంతా మీ మనస్సు సృష్టించిందే.

2

 

  • పరిష్కరించేందుకు అవకాశాలు కూడా లేని చిక్కుసమస్య మనసు. దానిని అర్ధం చేసుకునే ప్రయత్నం అర్ధ రహితం.

3

 

  • ప్రేమించగల, ఆదుకోగల, జీవితాన్ని అనుభూతి చెందగల మీ సామర్ధ్యం అపారం. మీకున్న పరిమితి మీ శరీరం, మనస్సులతోనే.

4

 

  • పరిత్యజించడం అంటే అధిగమించడం గురించేగాని, ఎదో వదిలేయడం గురించి కాదు. మీరు ఏది వదిలేద్దామని ప్రయత్నించినా సరే అది మీ మనసునే నియంత్రిస్తుంది.

5

ప్రతిరోజూ మీ మొబైల్ ద్వారా సద్గురు సూక్తులను పొందవచ్చు: Subscribe to Daily Mystic Quote.