కృతజ్ఞత

mother-429158_1280

ప్రతిదినం మాతృదినోత్సవమే!

త్యాగం, ప్రేమలకు మారుపేరు మాతృమూర్తి. ప్రతివారి జీవితంలో వారి కన్నతల్లి పాత్ర అమూల్యమైనది. అలాంటి మాతృమూర్తి గౌరవార్థం, కృతజ్ఞతా పూర్వకంగా మాతృదినోత్సవం జరుపుకోవడం చాలా మంచి విషయం. ఐతే, ఒక్క కన్నతల్లే కాక, ఇంకా ఎన్నో మాత ...

ఇంకా చదవండి