ఆధ్యాత్మిక ప్రక్రియ గురించి సద్గురు చెప్పిన 5 సూత్రాలు

M1

ఆధ్యాత్మిక ప్రక్రియ గురించి సద్గురు చెప్పిన 5 సూత్రాలు:

  • ఏదో రకంగా ప్రతి మానవుడూ ఆధ్యాత్మీకుడే. కాకపోతే కొంతమంది గొప్పలు చెప్పుకుంటారు.

1

 

  • మీ వ్యక్తిత్వం అనేది మీకు సరైన ప్రాతినిథ్యం కాదు, మీ వ్యక్తిత్వానికి మీరెంత ప్రాముఖ్యతనిస్తే, మీరు అంత అసంపూర్ణంగా, అంత అభద్రతా భావాన్ని అనుభూతి చెందుతారు.

2

 

  • తీవ్రంగా సాధన చేసే వారెవరైనా, తమ శక్తులు ఊర్ధ్వముఖంగా వెళ్ళేకొద్దీ, శరీరంతో తమకున్న గుర్తింపు మెల్లగా తగ్గడాన్ని వారు గమనిస్తారు.

3

 

  • ఏ వస్తువూ ఆధ్యాత్మికం కాదు. మీరు ఇంద్రియాలతో గ్రహించగలిగేది ఏదైనా, కేవలం భౌతికమే అవుతుంది.

4

 

  • ఒకసారి మీరు స్పృహతో జీవించడం మొదలు పెడితే, పరమానంద భరితులవడం సహజమవుతుంది, ముక్తి వైపు పయనించడం అనివార్యమవుతుంది.

5

ప్రతిరోజూ మీ మొబైల్ ద్వారా సద్గురు సూక్తులను పొందవచ్చు: Subscribe to Daily Mystic Quote.
అనుబంధ వ్యాసాలుType in below box in English and press Convert