• ఆపదలో ఉన్నది భూగోళం కాదు. ఆపదలో ఉన్నది మానవ జీవితం.

1  

  • ధర్మం అంటే జీవితాన్ని నడిపే నియమాల్ని పాటించడమే.

2  

  • వివాహ వేడుక ఒక్కటే అంత ముఖ్యం కాదు. తరువాత దాంతో మీరేం చేస్తారన్నదానిపై దృష్టిపెట్టాలి.

3  

  • సమాజం అనేదేదీ లేదు. ఉన్నది వ్యక్తులు మాత్రమే.

4  

  • అధికారం మనుషులను అవినీతిపరులగా మార్చదు. మనుషులే అవినీతిపరులు. వారికి అధికారం లభించినప్పుడు, వారిలోని అవినీతి బయటకి వస్తుంది.

5

సద్గురు అందించే సూత్రాలను ప్రతిరోజూ మీ మొబైల్ లోనే పొందండి: Subscribe to Daily Mystic Quote.