క్యారెట్, దానిమ్మ జ్యూస్

carrot-pomegranate-juice

కావాల్సిన పదార్థాలు :

క్యారెట్‌   –          6          (తొక్కతీసి కోరుకోవాలి)

దానిమ్మ –          2 (గింజలు తీసిపెట్టుకోవాలి)

తేనె       –          1/4 టీస్పూను

చేసే విధానం :

అన్నీ మిక్సీలో వేసి తిప్పుకోవాలి. ఆ తరువాత వడకట్టి తాగాలి. ఈ జ్యూస్‌ తాగితే రక్తం బాగా పడుతుంది. కంటి చూపుకి చాలా మంచిది. ఇది తాగితే వెంటనే శక్తి వస్తుంది. పెద్దవారు వారానికి 3 సార్లు తాగాలి.

చదవండి: జీవితాన్ని ఎలా జీవించాలి??
అనుబంధ వ్యాసాలుType in below box in English and press Convert