పుచ్చకాయ కూలేడ్

BeFunky Collage

కావాల్సిన పదార్థాలు :

పుచ్చకాయ ముక్కలు         –          5 కప్పులు

పుదీనా ఆకు        –          1/4 కప్పు

ఉప్పు, మిరియాల పొడి – తగినంత

జల్‌జీరా –          ఒక టీ స్పూనులో సగం

అల్లం     –          చిన్నముక్క

చక్కెర    –          3 టేబుల్‌ స్పూనులు

చేసే విధానం :

పైన చెప్పినవాటన్నిటిని మిక్సీలో వేసి తిప్పాలి. ఆ తరువాత వడగట్టి తాగాలి. పుచ్చకాయ ఒంటికి చలవ చేస్తుంది. అల్లం అజీర్తిని పోగొడుతుంది. ఇందులో ఐరన్‌ ఎక్కువగా ఉంటుంది.

చదవండి: ఆరోగ్యంగా ఉండేందుకు సులువైన మార్గం..
అనుబంధ వ్యాసాలుType in below box in English and press Convert