మొక్క పెసలు అటుకుల సలాడ్

PicMonkey Collage

కావాల్సిన పదార్థాలు :

మొక్క పెసలు      –          1 గ్లాసు

నానపెట్టిన అటుకులు        –          సగం గ్లాసు

నిమ్మరసం          –          1/4 టేబుల్‌ స్పూను

పుదీన, మిరియాలపొడి, ఉప్పు     –          రుచికి తగినంత

చేసే విధానం :

అన్నీ కలిపి, అందరికీ వడ్డించాలి.

చదవండి: ఎటువంటి యోగా మాట్ వాడాలి?
అనుబంధ వ్యాసాలుType in below box in English and press Convert