నోరూరించే పెసలు, మామిడి తురుము సలాడ్

PicMonkey Collage

కావాల్సిన పదార్థాలు :

మొక్క పెసలు      –          1 గ్లాసు

పుదీనా ఆకు        –          2 స్పూనులు (చిన్నగా తరగాలి)

మామిడి కాయ తురుము    –          5 గ్రా.

మిరియాలపొడి, ఉప్పు       –          రుచికి తగినంత

చేసే విధానం :

అన్నీ కలిపి, అందరికీ వడ్డించాలి

చదవండి: ఆరోగ్యమంటే….సంపూర్ణత్వం..!!
అనుబంధ వ్యాసాలుType in below box in English and press Convert