అరటిపండు సలాడ్

PicMonkey Collage

కావాల్సిన పదార్థాలు :

అరటిపండ్లు        –          4 (ముక్కలు చేసినవి)

కొబ్బరి కోరు       –          1 చిప్ప

వేయించిన వేరు శనగ       –          5 గ్రాములు

తేనె       –          కావలసినంత

చేసే విధానం :

అన్నీ కలిపి, అందరికీ వడ్డించాలి.

చంద్ర గ్రహణం సమయంలో ఆహారం ఎందుకు తీసుకోకూడదు?
అనుబంధ వ్యాసాలుType in below box in English and press Convert