బీట్రూట్ సలాడ్

betroot-salad

కావాల్సిన పదార్థాలు :

బీట్‌రూట్‌ కోరు    –          1 మీడియం సైజు బీట్‌రూట్‌తో

మామిడి అల్లం     –          2 చిన్న ముక్కలు

కొబ్బరి కోరు       –          1/4 కప్పు

క్యారెట్‌ కోరు       –          1/4 కప్పు

ఉప్పు     –          తగినంత

మిరియాల పొడి   –          1/4 టీస్పూను

నిమ్మరసం          –          1 టీస్పూను

తాలింపు –          ఆవాలు, మినపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు

నూనె     –          ఒక స్పూన్‌

చేసే విధానం :

బీట్‌రూటు, మామిడి అల్లం, క్యారెట్‌ కోరు, కొబ్బరి కోరు అన్నీ కలిపి బాణలిలో నూనె వేసి, తాలింపు పెట్టి ఉప్పు, మిరియాల పొడి, నిమ్మరసం కలిపి, అందరికీ వడ్డించాలి.

సైనస్‌, ఆస్తమా ఉన్నవారు ఇది కొంచెం తీసుకోవాలి.
అనుబంధ వ్యాసాలుType in below box in English and press Convert