ఫ్రూట్ సలాడ్

pmg

కావాల్సిన పదార్థాలు :

దానిమ్మ పండు    –          ఒకటి (వొలిచిన గింజలు)

ఆపిల్‌    –          1

అరటి పండు       –          1

చేసే విధానం :

ఆపిల్‌, అరటి పండు చిన్న ముక్కలుగా చేసుకోవాలి. దానిమ్మ గింజలు, తేనె కలిపి అందరికీ వడ్డించాలి.

శాకాహారం గురించి మరింత తెలుసుకోండి.
అనుబంధ వ్యాసాలుType in below box in English and press ConvertLeave a Reply

Your email address will not be published. Required fields are marked *