పళ్ల ముక్కలు

fruit-pieces

కావాల్సిన పదార్థాలు :

కివీ పళ్ళు            –          2 తొక్కతీసి గుండ్రంగా ముక్కలు చెయ్యాలి

నల్లద్రాక్ష            –          గుప్పెడు

కమలాపండు      –          2 (తొక్క గింజలు తీసి, ముక్కలు చేసుకోవాలి)

మామిడిపండు     –          1 (తొక్కతీసి ముక్కలు కోసుకోవాలి)

చేసే విధానం :

అన్నీ కలిపి ఇష్టమైతే ఉప్పు, మిరియాలపొడి కలిపి అందరికీ వడ్డించాలి. ఏమీ లేకుండానే తినాలనుకునే వాళ్ళ ఇష్టం.
అనుబంధ వ్యాసాలుType in below box in English and press Convert