చనా ఛాట్ డిలైట్

chana

కావాల్సిన పదార్థాలు :

టమేటాలు          –          1 కప్పు (చిన్న ముక్కలు చేసుకోవాలి)

క్యాప్సికమ్‌          –          1 కప్పు (చిన్న ముక్కలు చేసుకోవాలి)

కాబేజి    –          1 కప్పు (చిన్న ముక్కలు చేసుకోవాలి)

శనగలు –          1 కప్పు

ఉప్పు     –          తగినంత

నిమ్మరసం          –          2 టేబుల్‌ స్పూనులు

ఛాట్‌ మసాల      –          2 టీస్పూనులు

కీరా దోసకాయ    –          1 కప్పు

చేసే విధానం :

శనగలు రాత్రి నానబెట్టాలి. మరుసటి రోజు ఉప్పువేసి ఉడకపెట్టాలి. టమేటా, కీర, క్యాప్సికమ్‌, కాబేజి కలిపి ఉప్పు, నిమ్మరసం, ఛాట్‌మసాల వేసి అందరికీ వడ్డించాలి.
అనుబంధ వ్యాసాలుType in below box in English and press Convert