రండి..! సద్గురు చెప్పిన ఈ 5 సూత్రాల ద్వారా యోగా అంటే ఏంటో తెలుసుకుందాం.

  • యోగ ఓ సాంకేతిక పరిఙ్ఞానం. దాన్ని ఉపయోగించడం మీరు నేర్చుకుంటే, మీరెక్కడివారైనా, మీరేమి నమ్మినా, ఏమి నమ్మకపోయినా అది పనిచేస్తుంది.

1

 

  • యోగాలో గొప్ప అనుభవాల ఉద్దేశ్యం ఒక్కటే - మిమ్మల్ని ఆ మార్గంలొ నిలపడానికే!

2

 

  • యోగా అనేది బాగా జీవించడం గురించి మాత్రమే కాదు, అది జీవిత మూలాన్ని అన్వేషించడం గురించి.

3

 

  • నాయకులు, న్యాయనిర్ణేతలు, సైనికులు, అధికారులు - వీరు దేశానికి నాలుగు అవయవాలు. వీరందరూ పరిస్థితులకు అనుగుణంగా వ్యవహరిస్తూ, చురుకుగా ఉండాలి. అందుకు తగిన యోగా వారికి కావాలి.

4

 

  • యోగా ఎప్పుడూ శరీరాన్ని పరివర్తన చేయడానికే ప్రయత్నిస్తుంది, ఎందుకంటే శరీరం పరివర్తన చెందితే, మనసు దానంతట అదే పరిపక్వమవుతుంది.

5