రండి..! పంచభూతాల ప్రాముఖ్యాన్ని, విశేషతనూ ఈ ఐదు సూత్రాల ద్వారా తెలుసుకుందాం.

  • భూమితో అనుసంధానం చేసుకుని, మూలాధారాన్ని స్థిరంగా ఉంచుకోవడానికి సులువైన మార్గం ఉత్తికాళ్లతో నడవడం.

4

 

  • ఈ పంచభూతాలను సరైన రీతిలో ఎలా అమర్చుకోవాలో మీకు తెలిస్తే జీవితంలో మీకు దేని అవసరమూ ఉండదు.

5

 

  • మీరు పంచభూతాలను నియంత్రించి, చైతన్యంతో  కేంద్రీకరించి ఉంచినట్లయితే ఈ ప్రపంచంలో ఆరోగ్యం, శ్రేయస్సు, విజయం తధ్యం!

3

 

  • శరీరం బయట ఉన్న నీటిని భక్తి భావంతో చూస్తే, శరీరంలోవున్న నీరు కూడా పవిత్రమౌతుంది.

2

 

  • ఆరోగ్యానికి - అనారోగ్యానికి, శాంతికి - అశాంతికి, ఆనందానికి దుఃఖానికి ఉన్న తేడా అల్లా, మీలోని పంచ భూతాలు ఎలా ప్రవర్తిస్తాయన్నదే.

1