ఆనందమయ జీవితానికి కావలసిన 5 సూత్రాలు
ArticleApr 24, 2016
రండి!ఆనందమయ జీవితానికి కావలసిన ఐదు సూత్రాలను తెలుసుకోండి.
- పని-జీవితం సమతుల్యత అనేది అసలు లేనే లేదు – ఉన్నదంతా జీవితమే. సమతుల్యత మీలో అంతర్గతంగా ఉండాలి.
- కావాల్సినవి జరగటం కోసం ఎదురు చూడకండి, అవి జరిగేటట్లు చూడండి.
- మీకేది జరిగినా, మీరు దాన్నొక శాపంగా చూసి బాధపడవచ్చు లేదా దాన్నొక వరంగా చూసి ఉపయోగించుకోవచ్చు.
- నిరాశ, నిరుత్సాహం, నిస్పృహ ఉన్నాయంటే మీకు మీరే వ్యతిరేకంగా పనిచేస్తున్నారని అర్థం.
- మీరు బాగా బ్రతకటానికి ఎక్కువ శ్రమపడనవసరంలేదు. మీరు మరొకరిని అనుకరించే ప్రయత్నం చేస్తున్నప్పుడు మాత్రమే ఎంతో శ్రమ అవసరం అవుతుంది.