భక్తి TV ‘కోటి దీపోత్సవం’ వేడుకల్లో సద్గురు ప్రవచనం…

Koti Deepothsavam5

‘భక్తి’ TV, ‘ఎన్’ TV వారు కలిసి నిర్వహించిన ‘కోటి దీపోత్సవం’ కార్యక్రమంలో సద్గురు నవంబర్ 4, 2014 సాయంత్రం పాల్గొన్నారు. ప్రతీ సంవత్సరం ‘కార్తీక’మాసంలో  నిర్వహించబడే ఈ కార్యక్రమంలో ప్రజలు వేల సంఖ్యలో పాల్గొని, ఆ మాసపు ప్రతీ సాయంత్రం లక్షల దీపాలను వెలిగిస్తారు. ఈ ఉత్సవంలో సద్గురు ఇచ్చిన ప్రవచనాన్ని తెలుగు అనువాదంతో విని ఆనందించండి.

 
అనుబంధ వ్యాసాలుType in below box in English and press Convert