శక్తి

jeevanmaranalanu-nirdeshinche-amshalu

జీవన్మరణాలను నిర్దేశించే మూడు అంశాలు – కాలం,శక్తి, సమాచారం

జీవన మరణాలన్నవి కాలం, శక్తి, సమాచారాలు ఆడే ఆట మాత్రమేనని, ఈ మూడింటిని స్పృహతో నిర్వహించుకున్నట్లయితే మనం సంపూర్ణంగా విముక్తులవుతామని సద్గురు చెప్తున్నారు. మనిషి పుట్టినప్పుడు అతనిలో ఒక నిర్దిష్టమైన సాఫ్ట్‌వేర్ ఏర్పాటు... ...

ఇంకా చదవండి
mudra

ముద్రా శాస్త్రం

సద్గురు ముద్రాశాస్త్రం గురించి చెబుతూ – మానవుల చేతులు ఎన్నో పనులను చేయగల సామర్థ్యం కలవని, అవి అన్నిటికీ ఒక కంట్రోల్ పానెల్ లాంటివని మనకి చెబుతున్నారు. ముద్ర అంటే అచ్చమైన అర్థం... ...

ఇంకా చదవండి
surya-shakti

సూర్య శక్తి

ఈ వారం సద్గురు మనకి – సంవత్సరంలోని ఈ సమయంలో, ఉత్తరార్థగోళంలో సూర్యుని ప్రభావం ఎలా ఉంటుందో, సౌరశక్తి మన శ్రేయస్సునీ, చైతన్యాన్ని ఎలా పెంపొందిస్తుందో చెప్తున్నారు. ప్రాణికోటిలో ఏదైనా సరే చెట్ల... ...

ఇంకా చదవండి
Young girl meditating in the park

పంచేంద్రియాలకన్నా అతీతమైన దానిని అనుభూతి చెందవచ్చు

మనుగడకు అతీతంగా ఉన్న దానిని మీరు కాంక్షిస్తే, దానికి కేవలం ఇంద్రియజ్ఞానమే సరిపోదు. ఒక్క ప్రకృతిని తప్ప, మీకు మించిన శక్తిని దేనినీ మీరు ఇప్పటివరకు అనుభూతి చెందలేదు. ఇప్పుడిక్కడ గాలి వీస్తోంది,... ...

ఇంకా చదవండి
shakti-okate

ఒకటే శక్తి – రూపాలు అనేకం

మీరు, మీలోని శక్తులపై కనీసం కొంతైనా ప్రావీణ్యం సంపాదిస్తే, అప్పుడు అసాధ్యమనుకున్న పనులన్నీ సులభంగా, సునాయాసంగా చేయగలగడం గమనిస్తారు. ‘’యోగా’’ అంటే ఆసనాలు లేదా శరీరాన్ని మెలికలు తిప్పే భంగిమలు అని మీలో... ...

ఇంకా చదవండి

మానవ శరీరంలో శక్తి జ్యామితి

మానవ శక్తి వ్యవస్థ జ్యామితి (Geometry) గురించీ, నిర్ధారణల నుండి సందిగ్ధతలకు, వాటినుండి చైతన్యానికి ప్రయాణం గురించీ సద్గురు మాట్లాడుతున్నారు. మీ శక్తి వ్యవస్థా, మీ భావనాశక్తీ ఏ విధంగా అనుసంధానింపబడి ఉన్నాయి?... ...

ఇంకా చదవండి
ardhanari-abstract-ida-pingala-sushumna-nadis-640x360

మానవ జీవితం ఓ శక్తి ప్రవాహాం! – 1/2

మానవ వ్యవస్థలో 72,000 నాడులు లేదా నాడీ మార్గాలు ఉన్నాయి. శక్తి ఈ మార్గాల గుండా కదులుతుంది. ఈ 72,000 నాడులు మూడు ప్రధాన నాడుల నుండి ఉద్భవిస్తాయి : కుడి ప్రధాన నాడిని ‘పింగళ’ అని, ఎడమ ప్రధాన నాడిని ‘ఈడ’ అని, మధ్యగా వెళ్ళే ...

ఇంకా చదవండి
rd

రుద్రాక్ష – మీరు తెలుసుకోవలసిన విషయాలు

రుద్రాక్ష అనేది ఎలిఒకర్ గనిట్రాస్ అనే చెట్టు యొక్క విత్తనం . అది సాధకుడి జీవితం లో చాలా ప్రముఖ పాత్ర పోషిస్తుంది . పంచముఖి మరియు ఏకముఖి తో పాటు వివిధ... ...

ఇంకా చదవండి