యువత

Motor_Bike

యువత అంటే సాహసం..!!

యువత అంటే ఉత్సాహం, శక్తి ఇంకా సాహసం అని సద్గురు చెబుతున్నారు. ఒకసారి చిత్తూరు జిల్లాకు చెందిన దంపతులు సద్గురుని కలిసారు. వారి బిడ్డ భవిష్యత్తు నిర్ణయం గురించి వారు సద్గురుని అడగగా... ...

ఇంకా చదవండి
sg-spot-20160608-weeding-out-the-lies-1090x614

మీరు దేనికి సంసిద్ధులు కావాలి – విశ్వవిద్యాలయానికా…? విశ్వానికా…?

నమస్కారం సద్గురు, నేను ఒక ఇరవై ఏళ్ల విశ్వవిద్యాలయ విద్యార్థిని. సత్యం, నిమగ్నత, సఫలీకృతమైన జీవితం కోసం కృషి చేస్తున్నాను. నా వయస్సు వాళ్ళు  –  బాహ్య ప్రపంచంతోనూ, అంతర్ముఖ  మార్గంతోనూ సమతుల్యంతో... ...

ఇంకా చదవండి
imm

సత్యాన్వేషణకు ఇది సరైన సమయం..!

ఈ వారం….. అబద్ధాలూ, అసత్యాలూ ఎక్కడపడితే అక్కడ ప్రపంచవాప్తంగా ఎలా ఉన్నాయో సద్గురు ప్రస్తావిస్తున్నారు. అయితే, అంతటా విషాదమూ, వినాశమే అలముకొని లేవు. దానికి భిన్నంగా, ఆయన సూచించినట్టు, “ఈ భూతలం మీద... ...

ఇంకా చదవండి

నేటితరంలో విస్మయ భావన ఉందా..?

అవార్డులు గెలుచుకున్న నటుడు అనుపమ్ ఖేర్‌తో ఆసక్తిదాయకమైన ఈ సంభాషణలో సద్గురు బాల్యంలో ప్రతి వ్యక్తిలోనూ కన్పించే విస్మయ భావన గురించి మాట్లాడతారు. నేటి యువతరంలో ఈ భావన వేగంగా అదృశ్యమైపోతూ ఉంది.... ...

ఇంకా చదవండి

యౌవనం, నమ్మకం ఇంకా విశ్వాసం

నమ్మకానికి, విశ్వాసానికి భేదం ఏమిటి? ఒకసారి చెప్పిందల్లా విశ్వసించడం మొదలు పెడితే యువకులు వృద్ధుల్లా ప్రవర్తించడం మొదలు పెడతారని  సద్గురు వివరిస్తున్నారు.. నేటితరానికి  మతం పట్ల నిష్ఠ లేదనీ, వారి ముందటి తరాల... ...

ఇంకా చదవండి

తరాల మధ్య అంతరాలేందుకు…?

పాత తరాలు, కొత్త తరాలు కలిసి ఎందుకు నడవలేవు అన్న సందేహానికి, సద్గురు తరాల మధ్య అంతరాలకు పరిష్కార మార్గాలు సూచిస్తున్నారు. ప్రశ్న:ఇప్పుడు పాతతరాల, కొత్తతరాల మధ్య ఘర్షణ కనిపిస్తోంది. వయోధికుల అనుభవమూ, యువతకున్న శక్తీ రెండూ ...

ఇంకా చదవండి
15557-illustration-of-a-yellow-smiley-face-pv

జీవితం లోతు పరిశీలించడానికి ఏది సరైన వయసు??

చాలా మంది మనుషులు వారు బాధలో ఉన్నప్పుడు మాత్రమే నేర్చుకుంటారు, వారు అప్పుడే తమ లోపలికి  లోతుగా చూస్తారు. ఐతే మనం జీవితాన్ని ఎప్పుడు లోతుగా పరిశీలించాలి –  బాధలోనా లేక ఆనందంలోనా? ... ...

ఇంకా చదవండి