నిస్పృహ

despair-513528_1280

నిరాశ ఒక మానసిక ప్రక్రియ మాత్రమే…

నిరాశ, నిరుత్సాహం, నిస్పృహలు ఒకదానితో ఒకటి సంబంధమున్న ప్రక్రియలు. మనం నిరాశ చెందితే, నిరుత్సాహ పడతాం. నిరుత్సాహా పడితే, నిస్పృహ చెందుతాం. అయితే మనం ఎందుకు నిరాశ పడుతున్నాం? దీనిలో అర్థం ఏమైనా ఉందా? నిరాశ నుండి బయటపడేదేలా ...

ఇంకా చదవండి