దక్షిణామూర్తి

shiva1

ఆయనే ఆది యోగీ, ఆది గురువు, దక్షిణామూర్తి…!!!

15,000 సంవత్సరాల క్రిందట, హిమాలయాలలోని ఎగువ ప్రాంతాలలో, ఒక యోగి ప్రత్యక్షమయ్యారు. ఆయన ఎవరో, ఆయన పుట్టుపూర్వోత్తరాలేమిటో (మూలాలే) ఎవరికీ తెలియదు. ఆయన అలా వచ్చి,ఇలా నిశ్చలంగా కూర్చున్నారు. చుట్టూ ఉన్నవారికి ఆయన పేరు తెలియక ...

ఇంకా చదవండి