జెన్

zen

జెన్, యోగా – ఈ రెండు వేరు వేరా?

"జెన్" అనే పదం సంస్కృత పదమైన "ధ్యానం" నుండి వచ్చింది. గౌతమ బుద్ధుడు ధ్యానాన్ని బోధించారు. బోధిధర్ముడు ధ్యానాన్ని చైనా కి తీసుకువెళ్ళాడు, అక్కడ ఇది చాన్ అయ్యింది. ఈ చాన్ మరింత దూరంగా ఉన్న తూర్పు ఆసియా దేశాలకు వెళ్లి జెన్ ...

ఇంకా చదవండి