కర్మ

success-failure

సఫలమైతే దానికి మీరు కారకులు, కాకపొతే అది విధి రాత??

సాధారణంగా ప్రజలు ఏదైనా తమ జీవితంలో విజయాన్ని సాధిస్తే అది వారి శ్రమ, దీక్ష వల్ల అని దానికి వారే కారణమని గొప్పగా చెప్పుకుంటారు, అదే ఒకవేళ అది సఫలం కాకపొతే “విధి”... ...

ఇంకా చదవండి
bigstock-Question-2396479-Copy

గత జన్మల గురించి తెలుసుకోవడం ఎలా?

గత జన్మల గురించి తెలుసుకునే విధానం ఏదైనా ఉందా? వాటిని తెలుసుకోవడం వల్ల లాభమేమిటి అనే ప్రశ్నకు సద్గురు సమాధానమిస్తున్నారు. మీరు గతం గురించి తెలుసుకోవాలనుకుంటే, మిమ్మల్ని మీరు ఎంతో ఉన్నత స్థాయి... ...

ఇంకా చదవండి
action-intense-divine

నిజంగా శ్రమించడం తెలిసినవాడికే దైవం అనుభవంలోకి వస్తుంది..!!

దైవాన్ని తమ అనుభవంలోకి తెచ్చుకోవడానికి ఒక సులువైన మార్గం సంపూర్ణంగా శ్రమించడమే అని, నిష్కర్మను తెలుసుకోవాలంటే ముందు కర్మ చేయడం తెలియాలని, ఆ స్థితిలోనే దైవం నిజంగా అనుభవంలోకి వస్తుందని సద్గురు చెబుతున్నారు.... ...

ఇంకా చదవండి
breaking-habits-living-consciously

మీ అలవాట్లను వదిలిపెట్టండి – ఎరుకతో జీవించండి…!!

ప్రశ్న: ఏ గుణాలనైతే, మనం ఉయ్యాలలో ఉన్నప్పుడు నేర్చుకుంటామో, కేవలం అవి మనం మరణించినప్పుడు మాత్రమే పోతాయా? సద్గురు: దీన్ని మనము మరోకోణం నుంచి చూద్దాం! ఒక అలవాటు అన్నది ఎందుకు ఏర్పడింది... ...

ఇంకా చదవండి
dharmam-karmam

ధర్మానికి, కర్మానికి మధ్య సంబంధం ఏమిటి?

ప్రశ్న: సద్గురూ, ఇతరుల ధర్మంతో సంఘర్షణ లేకుండానే తమ ధర్మాన్ని ఆచరంచే స్వేచ్ఛ జీవితంలో అందరికీ ఉంటుందని మీరన్నారు. కానీ ఈ కాలంలో అందుకు విరుద్ధంగా, మనం వ్యక్తిగతమైన ధర్మపాలన ద్వారా నిత్యం... ...

ఇంకా చదవండి
Karma

కర్మ మీరు చేసే పనులలో లేదు

కార్మిక లక్షణాలు మీరు చేస్తున్న పనివల్ల కలుగవు. కర్మ అంటే పనే. కానీ మనం గత కర్మలను పోగుచేసుకుంటున్నది, మనం చేసిన పనుల వల్ల కాదు. అది మనం చేసిన పని వెనుక... ...

ఇంకా చదవండి
mukti

పరిస్థితులు ఏవైనా అవి ముక్తికి సోపానాలే..!!

మీరు గత జన్మలో చేసుకున్న కర్మ ఎలా ఉన్నాగాని, అది ఎలా పని చేస్తుందో ఓ ఉదాహరణతో చూద్దాం,   మీకు ముప్పై సంవత్సరాల వయసు వచ్చేలోపే, మీరు ఓ కోటి రూపాయలు సంపాదించారనుకోండి.... ...

ఇంకా చదవండి

కర్మకు మూలం ఏది..?

ప్రశ్న: సద్గురు, మన జీవితంలో మనకు చేదు అనుభవాలు కలిగినట్లయితే అది మన గత కర్మల కారణంగానే అని మీరెన్నోసార్లు చెప్పారు. భవిష్యత్తులో చేదు అనుభవాలు కలగకుండా ఉండాలంటే ఇప్పుడు మనం ఎటువంటి... ...

ఇంకా చదవండి

కర్మ – మోక్షం

ప్రశ్న: సద్గురు, కర్మసిద్ధాంతంపై కొంచెం వెలుగు ప్రసరించండి? మోక్షం పొందడం ఎలా? జన్మ, పునర్జన్మల చక్రం నుండి ముక్తి పొందడం ఎలా? కర్మ అంటే చర్య. మీరిక్కడ కూర్చునే ఉన్నా, నాలుగు రకాల... ...

ఇంకా చదవండి
20101206_CHI_0046-e

మరాణంతర కర్మలు ఎవరి కోసం? మృతజీవికా, మృతదేహానికా?

సధ్గురూ! మరణించిన తరువాత ఎవరన్నా తమ దేహాన్ని మెడికల్ కళాశాలకి ఇవ్వదలిస్తే, ఆ తరువాత కాలభైరవకర్మ చేయటంలో ఏమైనా ఉపయోగం ఉంటుందా? - ఈ ప్రశ్నకు సద్గురు సమాధానం ఈ వారం సద్గురు లేఖలో మీ కోసం.. ...

ఇంకా చదవండి