ఆదిగురువు

adiyogi-an-iconic-inspiration-1090x614

యోగా ఎప్పుడు, ఎలా మొదలయింది?

15,000 సంవత్సరాల క్రిందట హిమాలయాలలోని ఎగువ ప్రాంతాలలో ఒక యోగి ప్రత్యక్షమయ్యారు. ఆయన నిశ్చలంగా కూర్చుని ఉన్నారు. ఆయన ఎవరో, ఎక్కడనుంచి వచ్చారో ఎవరికీ తెలియదు. మరి ఆ యోగి ఎవరో, ఆయనకు, ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న యోగాకి ...

ఇంకా చదవండి